హైదరాబాద్ ఎన్నికలు చెల్లవు.. కాంగ్రెస్ రజాకార్లను దొంగ ఓట్లతో గెలిపిస్తుంది !

     Written by : smtv Desk | Wed, May 15, 2024, 03:19 PM

హైదరాబాద్ ఎన్నికలు చెల్లవు..  కాంగ్రెస్ రజాకార్లను దొంగ ఓట్లతో గెలిపిస్తుంది !

తాజాగా తెలంగాణలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఒక వార్త సామాజిక మాద్యమాలలో చెక్కర్లు కొడుతుంది. తాజాగా జరిగిన ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం రీ ఎలక్షన్ పెట్టాల్సిందే హైదరాబాదులో.. హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ బోకస్ ఓట్లతో ఓటు వేశారు ఈ హైదరాబాద్ ఎలక్షన్ చెల్లవు! గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రజాకార్లను దొంగ ఓట్లతో గెలిపిస్తున్నారు పాతబస్తిని సగం పాకిస్తాన్ చేసేశారు హైదరాబాదులో 44 మంది రజాకార్లు కార్పొరేటర్ గా గెలిచారు, దొంగ ఓట్లతో , రజాకార్లు ఏడు మంది ఎమ్మెల్యేలు గా గెలిచారు, దొంగ ఓట్లతో హైదరాబాద్ రజాకార్లకు చీఫ్ అయిన అసుద్దీన్ ఓవైసీ గత నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలుస్తున్నాడు 100కు 100% దొంగ ఓట్లతో ఈ రజాకార్లు గెలుస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి జరిగిన హైదరాబాద్ ఎలక్షన్లో దొంగ ఓట్లు తీయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఫెయిల్ అయ్యింది దొంగ ఓట్లు తీసిన తర్వాత ఎలక్షన్ జరిపించాలి రీ ఎలక్షన్ జరిపించాలి లేకుంటే ఎన్నికల సంఘం మీద నమ్మకం పోతుంది అంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.





Untitled Document
Advertisements